అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్ల పల్లిలో వెలసిన గ్రామదేవత దండు మారెమ్మ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలు సమర్పించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
వైభవంగా గ్రామదేవత మారెమ్మ వార్షికోత్సవం - latest updates of kadhiri
గ్రామదేవత దండు మారెమ్మ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి తీర్ధ ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

మారెమ్మ వార్షికోత్సవం.