ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో అకాల వర్షం.. అన్నదాతకు నష్టం - అనంతపురంలో నేలకొరిగిన పంట

అనంతపురంలో అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వర్ష ధాటికి పలుచోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో మామిడి, మొక్కజొన్న నేలకొరిగాయి.

అనంతపురంలో వర్షం
అనంతపురంలో వర్షం

By

Published : Apr 23, 2020, 8:46 PM IST

అనంతపురం జిల్లాలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు మామిడి, మొక్కజొన్న నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్​ స్తంభాలు పడి.. సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట కోతలకు ఆటంకం ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details