ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిబంధనలు పాటించి ప్రమాదాలు తగ్గించండి' - ట్రాఫిక్​ నిబంధనలపై కళ్యాణదుర్గం పోలీసుల అవగాహన సదస్సు

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు ఆటో డ్రైవర్లకు... ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించారు.

ananthapuram district police officers taking safety measures on road safety week
ట్రాఫిక్​ నిబంధనలపై కళ్యాణదుర్గం పోలీసుల అవగాహన సదస్సు

By

Published : Jan 23, 2020, 10:23 PM IST

'నిబంధనలు పాటించి ప్రమాదాలు తగ్గించండి'

నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా సమాజానికి సహకరించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు ఆటో డ్రైవర్లను కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు రహదారి నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ శివార్లలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఆటో డ్రైవర్లను సమావేశ పరిచి డ్రైవింగ్​ నిబంధనల గురించి పట్టణ సీఐ సురేష్ కుమార్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details