అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని వైకాపా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వాఖ్యలను... స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వ్యాఖ్యలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయంతోరాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.
'3 రాజధానుల'ను ప్రజలు స్వాగతిస్తున్నారు: ఎంపీ తలారి - updates on 3 capitals to andhra pradesh
సీఎం చేసిన మూడు రాజధానుల ప్రస్తావనతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు.

మూడు రాజధానులపై తలారి రంగయ్య