వర్షాకాలం వచ్చినా ఇంతవరకు వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అనంతపురం జిల్లాలోని కదిరి ఉమా మహేశ్వర ఆలయంలో అర్చకులు వరుణ యాగం, హోమాలు నిర్వహించారు. వర్షాలు కురిసి పసిడి పంటలతో కళకళలాడేలా భగవంతుడు కరుణించాలని వేడుకున్నారు. పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వరుణదేవా కరుణించవయ్యా...! - కదిరి ఉమామహేశ్వర ఆలయం
వరుణ దేవుడి కరుణ కోరుతూ అనంతపురం జిల్లా కదిరి ఉమామహేశ్వర ఆలయంలో అర్చకులు వరుణయాగం నిర్వహించారు.
Anantapuran district, Kadari Umamaheshwara temple, where the priests conducted the Varunagayam, seeking the mercy of the God of Varuna.