ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు రూ. 5వేల సహాయం అందించాలి - కందికుంట వెంకటప్రసాద్ వార్తలు

లాక్​డౌన్​ అమలులో సరైన చర్యలు తీసుకోవాలని కదిరి తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్​ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేద కుటుంబాలకు రూ. 5వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

Anantapuram tdp constituency incharge request to the ycp government
Anantapuram tdp constituency incharge request to the ycp government

By

Published : Apr 15, 2020, 5:54 AM IST

'పేదలకు రూ. 5వేలు సహాయం అందించాలి'

లాక్​డౌన్​ అమలుతో రోజువారీ కూలీలు, చేతి వృత్తులపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కదిరి తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా...కేవలం రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. లాక్​డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details