అనంతపురం వాసికి కరోనా లక్షణాలు..? - corona
అనంతపురంలో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తిని వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు తెలిపారు.
కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన అనంపురం వాసి