ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో న్యాయవాదుల ధర్నా... సీఐపై చర్యలకు డిమాండ్‌ - anantapuram lawyers agitation at dharmavaram

అనంతపురం సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు.

" పట్టణ సీఐ పై చర్యలు తీసుకోవాలి"

By

Published : Sep 11, 2019, 4:08 PM IST

" పట్టణ సీఐ పై చర్యలు తీసుకోవాలి"
అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు ఆవరణలో న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టణ సీఐ అసర్ బాషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. కోర్టు వెలుపల ప్రధాన రహదారిపై న్యాయవాదులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యాక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొని సీఐపై చర్యలు తీసుకునేంత వరకు విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details