అనంతపురం జిల్లా హిందూపురంలోని పురపాలక సంఘం, రవాణా శాఖ, వెలుగు కార్యాలయాలను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఆయా విభాగాల స్థలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని పలు సచివాలయాల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. వాటి పనితీరుపై సిబ్బందిని ప్రశ్నించారు. ఆయనతో పాటు సంయుక్త కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - హిందూపురంలో సచివాలయాలను పరిశీలించిన కలెక్టర్ గంధం చంద్రుడు
హిందూపురంలోని వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలు, సచివాలయాలను అనంతపురం కలెక్టర్ పరిశీలించారు. పనితీరు, నిర్వహణా వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల స్థలాల గురించి ఆరా తీశారు.
సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ గంధం చంద్రుడు