తిరుమల స్వామివారి భూముల అమ్మకం దిశగా తితిదే చేస్తున్న ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని అనంతపురంలో తెలుగు యువత నాయకులు నిరసన చేపట్టారు. నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద... 'స్వామీ నీ ఆస్తులకు నువ్వే రక్షణ కల్పించుకోవాలి' అంటూ నినాదాలు చేస్తూ మోకాళ్ళపై ప్రదర్శన చేశారు. తీరు మారకుంటే మరింతగా ఆందోళన చేస్తామన్నారు.
తితిదే భూముల అమ్మకాల నిర్ణయంపై తెలుగు యువత నిరసన - anantapur dst youngstars protest
అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకులు నిరసన చేశారు. తితిదే భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మొకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు.
anantapur dst telugu yuvatha leaders protest about selling of TTD lands