అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను పరిశీలించారు. మాస్కులు విధిగా ధరించాలని, పోలీసులు భౌతిక దూరం పాటించాలని ఆయన ఆదేశించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని, కంటైన్మెంట్ జోన్లను తనిఖీ చేశారు. ధర్మవరంలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో పోలీసులతో చర్చించారు.
ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ - anantapur dst sp taja news
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తనిఖీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు స్టేషన్లో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. పోలీసులు తప్పక మాస్కులు ధరించాలని సూచించారు.
anantapur dst sp visits dharamavarm police station