ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణలో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని... ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని డీఎస్పీ అతిథి గృహంలో లోచర్ల పెద్దారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతులమీదుగా పోలీసులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
పోలీసులకు నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే - police services news in anantapur dst
అనంతపురం జిల్లాలో పోలీసులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కొనియాడారు.
anantapur dst mla sridhar reedy distributes grosaries to police
కరోనా నియంత్రణలో పోలీసులు చేపడుతున్న సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత పాటించాలని... తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.