ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరుశనగ పంటలను పరిశీలించిన తహసీల్దార్ - taja news of groundnut farmers in anantapur dst

అనంతపురం జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామంలో వేరుశననగ పంటలను తహసీల్దార్​ ఆనంద్​కుమార్ పరిశీలించారు. పంట దిగుబడి వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.

anantapur dst madakasira mandal mro visits groundnut crops
anantapur dst madakasira mandal mro visits groundnut crops

By

Published : Jul 16, 2020, 8:51 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామంలోని పంట పొలాల్లో తహసీల్దార్ ఆనంద్​కుమార్ పర్యటించారు. ఖరీఫ్ సీజన్లో భాగంగా వేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. పంట స్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడి వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన విధానాన్ని అధికారులు రైతులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details