అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పడిన ఓ జింక పిల్లను స్థానిక యువకులు కాపాడారు. జింక పిల్లకు వైద్యం చేయించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. జింక పిల్లను అప్పగించిన యువకుల్ని అటవీశాఖ అధికారులు అభినందించారు.
జింకను కాపాడి.. అధికారులకు అప్పగించిన యువకులు - అనంతపురం జిల్లా జింక వార్తలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన ఓ జింక పిల్ల అస్వస్థతకు గురై పడింది. గమనించిన స్థానికులు జింకకు వైద్యం చేయించి సంబంధిత అధికారులు అప్పగించారు.

anantapur dst kalyandurgam manal ontimidi village boy safe a deer and gave it to forest officers