నవరత్నాల ద్వారా పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్‌కుమార్ పరిశీలించారు. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో, కుడేరు మండలంలోని కమ్మురులో జేసీ పర్యటించారు. ఎక్స్ టెన్షన్ చేసిన లే అవుట్లో పనులు చేపట్టాలని, అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసే విషయంలో పెండిగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.
ఉరవకొండలో పేదలకు ఇచ్చే స్థలాలను పరిశీలించిన జేసీ - anantapur dst taja news
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరిగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
![ఉరవకొండలో పేదలకు ఇచ్చే స్థలాలను పరిశీలించిన జేసీ anantapur dst joint collector visits govt lands to give for poor people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7836052-696-7836052-1593525721789.jpg)
anantapur dst joint collector visits govt lands to give for poor people