అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. 47 రోజులకు గాను రూ.62.27 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి హుండీ ఆదాయం రూ. 62.27 లక్షలు - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు న్యూస్
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. 47 రోజులకు రూ. 62.27 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.62.27 లక్షలు
కానుకల రూపేణా 43 గ్రాముల బంగారం, 380 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: