ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కెట్​లో గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య - అనంతపురం న్యూస్​

అనంతపురం జిల్లా, గుడిబండ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్​ చావిడి గదిలో గుర్తుతెలియని వృద్ధుడు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేకురున్న పోలీసులు అతని వివరాల కోసం ఆరా తీయగా వివరాలు తెలియరాలేదు. దీంతో వృద్ధుడి వివరాలు తెలిసిన వారెవరైనా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్సై అన్నారు.

An unidentified old man committed suicide at Santa Market in Gudibanda Mandal in Anantapur district
సంత మార్కెట్​లో గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య

By

Published : Dec 22, 2020, 3:20 PM IST

కూరగాయల మార్కెట్​లోని చావిడి గదిలో గుర్తుతెలియని వృద్ధుడు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా, మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహం వద్దకు చేరుకుని, అతని వివరాల కోసం ఆరా తీయగా.. తెలియరాలేదు. బీడీలకట్ట, అగ్గిపెట్టె, శాలువ లభ్యమయ్యాయి. వృద్ధుడి గురించి తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్సై అన్నారు.

ABOUT THE AUTHOR

...view details