అనంతపురం జిల్లాలో అంబులెన్స్ బోల్తా పడింది. అగళి మండలానికి చెందిన అంబులెన్స్ వాహనంలో.. వైద్యుల సిఫారసు మేరకు రోగులను మడకశిర ఆసుపత్రి నుంచి హిందూపురం ఆసుపత్రికి తరలించారు. తిరిగి వస్తుండగా మడకశిర మండలం బుళ్లసముద్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా వాహన పైలట్, ఈఎంటీలు బయటపడ్డారు.
అదుపు తప్పి 108 వాహనం బోల్తా
రోగులను ఆసుపత్రిలో చేర్చి తిరిగొస్తుండగా అంబులెన్స్ బోల్తాపడింది. ప్రమాదం నుంచి పైలట్, ఈఎంటీ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుళ్లసముద్రంలో జరిగింది.
ambulance accident