ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా ఐకాస బైక్​ ర్యాలీ - ananthapuram district latest updates

గుంతకల్లులో రాజధాని అమరావతికి మద్దతుగా ఐకాస అధ్వర్యంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. తెదేపా మాజీఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

amaravati jac bike rally in guntakal
రాజధానికి మద్దతుగా అమరావతి జేఏసీ బైక్​ ర్యాలీ

By

Published : Jan 28, 2020, 8:38 PM IST

అమరావతికి మద్దతుగా ఐకాస బైక్​ ర్యాలీ

'అమరావతి ముద్దు-మూడు రాజధానులు వద్దు' అంటూ... గుంతకల్లులో అమరావతి ఐకాస అధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. తెదేపా మాజీఎమ్మెల్యే జితేంద్రగౌడ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. 'సేవ్ అమరావతి' అంటూ ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details