అనంతపురం జిల్లా నార్పల, గూగుడు, నాయనపల్లి వైన్ షాపుల వద్ద... గొడుగు, మాస్కు ఉన్న వారికే మద్యం అమ్మకాలు చేస్తున్నారు. లేని వారిని వెనక్కి పంపించేస్తున్నారు. మద్యం కోసం వస్తున్న మందుబాబులకు శానిటైజర్ వేశాకే క్రయ విక్రయాలు పూర్తి చేస్తున్నారు.
గొడుగు, మాస్కు ఉన్న వారికే మద్యం - గొడుగు, మాస్క్ ఉన్న వారికే మద్యం..
అనంతపురం జిల్లాలో గొడుగు, మాస్క్ ఉన్న వారికే మద్యం అమ్మకాలు జరిగేలా.. అధికారులు, దుకాణాల నిర్వాహకులు నిబంధనలు అమలు చేస్తున్నారు.

గొడుగు, మాస్క్ ఉన్న వారికే మద్యం..