ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించండి' - సెంట్రల్ యూనివర్సిటీ ఎదుట ఏఐఎస్​ఎఫ్​ ఆందోోళన వార్తలు

మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారని... కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్​ చేశారు. విశ్వవిద్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వారు... సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

aisf protest at central university
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలంటూ ఏఐఎస్​ఎఫ్​ ఆందోళన

By

Published : Jun 28, 2020, 7:12 AM IST

సెంట్రల్ యూనివర్సిటీకి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కేంద్రీయ విశ్వ విద్యాలయానికి నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

'మా సచివాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details