రైతులకు సత్వరం సేవలు అందించేందుకే రైతుభరోసా కేంద్రాలు, రైతు భరోసా హబ్‌లు ఏర్పాటు చేయాలని ఆగ్రోస్ ఎండీ బాలాజీరావు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి మార్కెట్ యార్డ్‌లో గల రైతు భరోసా హబ్, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. . హబ్‌లో గల విత్తనాలు, రసాయన ఎరువులను... రైతులకు అందిస్తున్న విషయాలను పరిశీలించారు. త్వరలో రసాయన మందులు, డ్రిప్ ఎరువులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
కదిరిలోని రైతు భరోసా హబ్‌ను పరిశీలించిన అగ్రోస్ ఎండీ - కదిరి లోని రైతు భరోసా హబ్‌ను పరిశీలించిన అగ్రోస్ ఎండీ
అనంతపురం జిల్లా కదిరి మార్కెట్ యార్డ్‌లోని రైతు భరోసా హబ్, రైతు భరోసా కేంద్రాన్ని ... ఆగ్రోస్ ఎండీ బాలాజీరావు పరిశీలించారు.
కదిరి మార్కెట్ యార్డ్‌లోని రైతు భరోసా హబ్‌ను పరిశీలించిన అగ్రోస్ ఎండీ