అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపుతో విజ్ఞాపన దీక్ష చేస్తున్నట్లు సీపీఐ నాయకులు తెలిపారు. ఎన్నికల హామీకి కట్టుబడి బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్ల రూపాయలను ఈ నెలలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి' - agrigold news in andharapradesh
అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు విజ్ఞాపన దీక్షలు చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి