అనంతలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు - undefined
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘనంగా నిర్వహించారు .
atp
అనంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రామలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.కేక్ కోసి నేతలు,కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు