అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ప్రమాణాలు పాటించని 24 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో అధికారులు... ఈ ఏడాది ప్రవేశాలు నిలిపివేశారు. 16 ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 25శాతం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకోకుండా చర్యలు తీసుకున్నారు. నాణ్యమైన విద్య అందించకుండా, ప్రమాణాలు పాటించని కళాశాలల మూసివేతకు చర్యలు చేపట్టిన అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతితో ఈటీవీ ముఖాముఖి...
ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు రద్దు - JNTU ananthapuram latest news
జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ప్రమాణాలు పాటించని కళాశాలలు మూసివేతకు గురవుతున్నాయి. ప్రవేశాలు లేకపోవడం, నాణ్యమైన విద్య అందించకపోవడం వంటి కారణాలతో 24 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలను అధికారులు నిలిపివేశారు.
ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు రద్దు