ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కార్యకర్త బెదిరింపులపై.. పోలీసుల చర్యలు - రామచంద్రారెడ్డి

కియా మోటార్స్ జీఎం సదాశివాన్ని.. వైకాపాకు చెందిన ఓ నాయకుడు బెదిరించిన కేసులో.. నిందితుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

సదాశివంను బెదిరించిన కేసులో...నిందితుడికి కౌన్సెలింగ్

By

Published : Aug 1, 2019, 10:28 PM IST

సదాశివంను బెదిరించిన కేసులో...నిందితుడికి కౌన్సెలింగ్

కియా మోటార్స్ జీఎం సదాశివాన్ని ఈ మధ్య.. వైకాపాకు చెందిన నాయకుడు రామచంద్రారెడ్డి బెదిరించాడు. అనంతపురం జిల్లా నరసింగరాయపల్లికి చెందిన రామచంద్రారెడ్డి.. తన వాహనాలను కియా సంస్థలో లీజుకు తీసుకోవాలని.. తన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ వ్యవహారంపై.. సంస్థ జీఎం సదాశివం పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన ధర్మవరం పోలీసులు.. నిందితుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details