అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం కల్లుహోల గ్రామం వద్ద మంగళవారం కనేకల్ ఎస్ఈబీ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న 16 కర్ణాటక మద్యం బాక్సులు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రాయదుర్గం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: