ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారిపై గుంత... ప్రయాణికుల పాట్లు - మడకశిరలోరోడ్డు ప్రమాదాలు

అనంతపురం జిల్లా మడకశిరలో రద్దీగా ఉండే అంబేడ్కర్ కూడలి వద్ద... రహదారి మధ్యలో గుంత ఏర్పడి దానిపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు అవస్ఖలు పడుతున్నారు. నిత్యం ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకుని గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

accidents are occuring at madakashira road in ananthapur
రహదారిపై గుంత... ప్రయాణికుల పాట్లు

By

Published : Nov 21, 2020, 7:20 AM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం అంబేడ్కర్ కూడలి వద్ద... రహదారి మధ్యలో గుంత ఏర్పడింది. దానిపై మురుగు నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా.. వాహనచోదకులు ప్రమాదాలకు గురి అవుతున్నారు.

ప్రతిరోజు ఇదే సమస్యతో.. పలువురికి గాయలవుతున్నాయి. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details