లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-డ్రైవర్ మృతి
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-డ్రైవర్ మృతి - one dead
హరిపురం వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు అదనపు డ్రైవర్ మల్లికార్జున్ మృతి చెందగా...నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తలరించారు.

accident-in-one-dead
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం సమీపంలో...జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.కర్నూలు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు...ఆగి ఉన్న లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో బస్సు అదనపు డ్రైవర్ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు.బస్సులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.