ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్​ బోల్తా..మహిళ మృతి,10 మందికి తీవ్రగాయాలు - accident

అనంతపురం జిల్లా కనుకూరు వద్ద ఓ ట్రాక్టర్​ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా మహిళ సంఘం సభ్యులు.

.10 మందికి తీవ్రగాయాలు

By

Published : Aug 21, 2019, 8:03 PM IST

ఒకరి మృతి ..10 మందికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనుకూరు చెరువుకట్ట వద్ద ఓ ట్రాక్టర్​ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో హనుమక్క(45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులంతా మహిళ సంఘం సభ్యులు. సుమారు 40 మంది ఓ సమావేశ నిమిత్తమై శెట్టూరుకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 10 మంది స్రీలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details