అనంతపురం జిల్లా, హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలు వస్తున్న కారణంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.
హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు - అనంతపురం తాజా సమాచారం
అనంతపురం జిల్లా, హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు