అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలకు అనంతపురం వేదిక కానుంది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 4 నుంచి మూడు రోజులపాటు సభలు నిర్వహించనున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ తెలిపారు. మహా సభలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఐదు వేల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు.
4 నుంచి అనంతపురంలో ఏబీవీపీ రాష్ట్ర సభలు - ABVP State 38th Conferences latest news
జనవరి 4 నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో అఖిల భారత విద్యార్థి పరిషతే రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి.
ఏబీవీపీ రాష్ట్ర మహాసభలపై మీడియా సమావేశం