వేతనాల పెంపును హర్షిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు మహమ్మద్ ఇక్బాల్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .పరిగి బస్ స్టాండ్ లో ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
హిందూపురంలో ఆశా కార్యకర్తల ర్యాలీ - abhishekam
అనంతపురం జిల్లా హిందూపురంలో ఆశావర్కర్లు, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.

ర్యాలీ