అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గొల్లలో రమేశ్ అనే యువకుడు అదృశ్యం అయ్యాడు. అంతకుముందు ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే ఫోన్ను ఇంట్లో పెట్టి వెళ్లిపోయాడు. అతని కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు.
MISSING: యువకుడు అదృశ్యం..ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ.. - కల్యాణదుర్గం
కల్యాణదుర్గం మండలం గొల్లలో రమేశ్ అనే యువకుడు అదృశ్యం అయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానని అంతుకుముందు ఓ వీడియో తీసుకున్నాడు.
అదృశ్యం