ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కానిస్టేబుల్ అత్యాచారం చేశాడని మహిళ ఆరోపణ - constable rape news in anantapur dst

అనంతపురం జిల్లా హిందూపురం పోలీస్టేషన్ పరిధిలో కానిస్జేబుల్ గా పనిచేస్తున్న వీరనారాయణ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి చెప్పినా ఫలితం లేదని వాపోయింది.ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధిత మహిళ కోరింది.

a women complaint on a constable about he was harassed incident took place in anantapur dst
a women complaint on a constable about he was harassed incident took place in anantapur dst

By

Published : Aug 14, 2020, 3:30 PM IST

అనంతపురం జిల్లాలో హిందూపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న వీరనారాయణ అనే కానిస్టేబుల్ బుక్కరాయసముద్రం మండలానికి చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ నిమిత్తం సంబంధిత సీఐ రాజశేఖర్రెడ్డి తనకు న్యాయం చేయకుండా తనపైనే...ఆరోపణలు చేస్తున్నారని మహిళ వాపోయింది. జిల్లా ఎస్పీని కలవడానికి వస్తే వీల్లేదంటూ అక్కడున్న పోలీసులు తనను వెనక్కుపంపించారని ఉన్నతాధికారులు ఈ కేసుపై ప్రత్యేక విచారణ చేసి తనకు న్యాయం చేయాలని మహిళ కోరింది. కానిస్టేబుల్ తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.

న్యాయం చేయమని కోరుతున్న బాధిత మహిళ

ABOUT THE AUTHOR

...view details