అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో రేవతి (23) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పుట్లూరులో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య - women suicide in anantapur dst
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

a women committed suicide in anantapur dst