ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మురుగు నీటి గుంతపై వివాదం.. మహిళపై దాడి - attacks in ananthapur district

మురుగు నీటి గుంత విషయంలో ఇరుగు పొరుగు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. ఓ మహిళపై దాడికి దారి తీసింది. అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహిళపై దాడి

By

Published : Sep 19, 2019, 6:45 PM IST

మురుగు నీటి గుంత విషయంలో మహిళపై దాడి

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో మహిళపై దాడి జరిగింది. మురుగు నీటి గుంతను తవ్వుకునే విషయంలో స్థానిక రమేష్​, అంజి నాయక్​ అనే వ్యక్తులు... బాబూ నాయక్​, ఆయన భార్య మైనాపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details