అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని హిరుతుర్పిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. తీవ్ర రక్తస్రావమవ్వడంతో కుటుంబసభ్యులు బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాల కారణంగా నాగరాజు అనే వ్యక్తిపై తన బంధువు కొడవలితో దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి తగాదా... వ్యక్తిపై కొడవలితో దాడి - అనంతపురంలో క్రైం వార్తలు
ఆస్తి తగాదా ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. సమీప బంధువు కొడవలితో దాడి చేయటంతో.. తీవ్రంగా రక్తస్రావమైంది. బాధితున్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
a-sickle-attack-on-a-man-during-a-property-dispute-at-madakashira-constituency-in-ananthapuram