ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 వాహనంలోనే ప్రసవం - anantapur dst recent prgnent lady bith news

అనంతపురం జిల్లా కంబదూరు మండంలంలో ఓ గర్భిణీ 108వాహనంలోనే ప్రసవించింది .తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్లు ఆమె బంధువులు తెలిపారు.

a pregent lady gave bith to a baby in 108 vehicle at anantapur dst kambadoor
a pregent lady gave bith to a baby in 108 vehicle at anantapur dst kambadoor

By

Published : May 20, 2020, 11:42 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కంబదూరు మండలం ఓబుగానిపల్లి గ్రామానికి చెందిన మహిళలను 108 వాహనంలో కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రికి తీసుకు వస్తుండగా కదిరిదేవరపల్లి క్రాస్ వద్ద ప్రసవించినట్టు బంధువులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details