అనంతపురం జిల్లా మడకశిర మండలం భీమరాయనపల్లిలో అనంతరాజు అనే వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధపడేవాడు. ఆ బాధను భరించలేకే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుని కుటుంబీకులు పేర్కొన్నారు.
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య - అనంతపురం జిల్లా వార్తలు
కడుపు నొప్పి తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం భీమరాయనపల్లిలో జరిగింది.

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య