ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాస్తలో.. పెద్ద ప్రమాదమే తప్పింది! - A missed accident while learning to drive a car

ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా... అదుపుతప్పి విద్యుత్ స్తంభం, స్కూటీని ఢీకొట్టింది. ఆ సమయానికి ఎవరూ లేని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది.

A missed accident while learning to drive a car

By

Published : Oct 10, 2019, 10:23 PM IST

కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా తప్పిన ప్రమాదం..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం జయనగర్ కాలనీలో ఓ వ్యక్తి కారు నడపడం నేర్చుకుంటున్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. కారును వెనక్కి నడిపే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని, స్కూటీని ఢీకొట్టింది. చివరికి కారు బండలమీదికి వెళ్లి ఆగింది. ఈ ఘటన సమయంలో కాలనీలో ఎవరూ లేకపోవడం.. ప్రమాదాన్ని తప్పించింది. కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా.. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగగా.. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details