అనంతపురం జిల్లా ధర్మవరంలో 7ఏళ్ల బాలికపై... ఆమె ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న బాబాఫక్రుద్దీన్ అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. దాడిలో ఫక్రుద్దీన్‌కు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం - Police case
అనంతపురం జిల్లా ధర్మవరంలో 7 ఏళ్ల బాలికపై బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు.
![ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News