ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అనంతపురం జిల్లా గాండ్లపెంట పోలీసులు అరెస్టు చేశారు. తలుపుల మండలానికి చెందిన వ్యక్తి గాండ్లపెంటలో 45 సీసాల మద్యాన్ని కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు విక్రయించేందుకు తలుపులకు ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కటారుపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి ఆయన నుంచి 45 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు - alcohol chain sales latest news
ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కటారుపల్లిలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
మద్యం గొలుసు అమ్మకాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు