అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హిందూపురం గ్రామీణ మండలం కొట్నూరు వద్ద తెదేపా శ్రేణులు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కార్యకర్తలకు మాస్కులు ధరించాలని సూచించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణకు తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం - హిందూపురం నియోజకవర్గంపై వార్తలు
అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
![ఎమ్మెల్యే బాలకృష్ణకు తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం a grand welcome to bala krishna at hindhupuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8622610-444-8622610-1598853148519.jpg)
బాలకృష్ణకు తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం