ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్లూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన - national science day

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా పుట్లూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

A glorious science show in Putlur
పుట్లూరులో ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శన

By

Published : Feb 29, 2020, 9:21 PM IST

పుట్లూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు తయారు చేసి ప్రదర్శించారు. స్పేస్ సెంటర్ రెన్యువల్ ఎనర్జీ మెడల్ గ్రీన్ ఇండియా - స్వచ్ఛభారత్, గ్లోబల్ వార్మింగ్- రెయిన్ వాటర్, హార్వెస్టింగ్ తదితర నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details