అనంతపురంలోని అట్టల గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం గోడౌన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాత్రి వరకు దాదాపు ఐదు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను ఆర్పారు. మద్యం బాటిళ్ల ప్యాకింగ్ కోసం త్రిపురరెడ్డి అనే నిర్వాహకుడు అట్టపెట్టెలని తీసుకెళ్లేవాడని స్థానికులు తెలిపారు. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
అనంతపురంలో అట్టల గోడౌన్లో అగ్నిప్రమాదం - అనంతపురంలో అట్టల గోడౌన్
అనంతపురంలోని అట్టల గోడౌన్లో అగ్నిప్రమాదం జరుగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. రెండు లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది