అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఓ మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న దుకాణం యజమాని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. భారీ మొత్తంలో మందులు కాలిపోయాయని దుకాణ యజమాని తెలిపారు.
మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం..
కదిరి పట్టణంలోని ఓ మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ మొత్తంలో మందులు కాలిపోయాయని దుకాణ యజమాని తెలిపారు.
మెడికల్ స్టోర్ లో అగ్ని ప్రమాదం