నిబంధనలు ఉల్లంఘించిన ఔషధ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ ఔషధ దుకాణం యజమాని రైతుకు నాసిరకం మందులు ఇవ్వడంతోపాటు... ఆయనపై దాడిచేయడంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన అధికారులు సంబంధిత మెడికల్ స్టోర్ తనిఖీ చేయాలనిపై అధికారులు సూచించారు. తనిఖీకి వచ్చిన ఔషధ తనిఖీ అధికారి..ఏకంగా ఔషధ దుకాణాల సంఘ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావటంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో చర్చనీయాంశమైంది .
ఔషధ దుకాణాల యజమానులతో తనిఖీ అధికారి విందు - కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు యజమాని రైతుకు నాసిరకం మందులు
నిబంధనలు ఉల్లంఘించిన ఔషధదుకాణాన్ని తనిఖీ చేయవలిసిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొన్నారు. తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

A drug inspector dinner with medical shop owners A drug inspector dinner with medical shop owners
మెడికల్ షాపు యజమానులతో కలిసి ఔషధతనిఖీ అధికారి విందు