ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడ్ల బండి బోల్తా...బాలుడు మృతి - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం జరిగింది. మరుట్ల గ్రామం వద్ద ఎడ్ల బండి బోల్తా పడి బాలుడు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

a boy dead and two members injured due to bullstrock ananthapur
ఎద్దుల బండి బోల్తాపడి బాలుడు మృతి ఇద్దరికి గాయాలు

By

Published : Jun 9, 2020, 12:00 PM IST

అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామం వద్ద దారుణం జరిగింది. ఎడ్ల బండి బోల్తాపడిన ప్రమాదంలో బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరుట్ల గ్రామానికి చెందిన అంజన్ కుమార్, కృష్ణదేవి దంపతులు, తమ కుమారుడు కార్తిక్​తో పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. జేసీబీ శబ్దానికి ఎద్దులు బెదరడంతో బండి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడు అకడికక్కడే మృతి చెందగా.. తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details