నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామి రోజుకొక అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తున్నాడు. తొమ్మిదో రోజు కలియుగదైవం వెంకటేశ్వర అలంకారంలో నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో వచ్చారు.
వెంకటేశ్వరుడి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి - వెంకటేశ్వరుడి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కదిరిలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి వారు ఈరోజు తిరుమల వెంకటేశ్వరుడు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
వెంకటేశ్వరుడి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి
TAGGED:
అనంతపురం జిల్లా కదిరి